Tripuranthakam: నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్

Tripuranthakam: త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీలో మాజీ ఎంపీపీ నీలం సామెల్ జాన్ కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 July 2026 6:38 PM IST
Tripuranthakam
X

Tripuranthakam: నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్

Tripuranthakam: త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీలో మాజీ ఎంపీపీ నీలం సామెల్ జాన్, చెన్నమ్మ దంపతుల కుమారుని వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు డాక్టర్ పాకనాటి గౌతంరాజ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ పాకనాటి గౌతంరాజ్, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను అభినందించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story