Prakasam: ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నిమ్మల రామానాయుడు!
Prakasam: చీమకుర్తి కారుమంచి మేజర్ కాలువ రేపు ప్రారంభం: ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, భారీగా తరలిరావాలని పిలుపు.
Prakasam: ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నిమ్మల రామానాయుడు!
ప్రకాశం: మెయిన్ రోడ్డు చీమకుర్తి, కారుమంచి కాలువ దగ్గర. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారు,సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు మరియు జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, చైర్మన్ లు పాల్గొనుచున్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కావున పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జి, యూనిట్ ఇంచార్జి లు, బూత్ ఇంచార్జి లు, వార్డు అధ్యక్షులు, వివిధ హోదాలలో పార్టీ పదవులు ఉన్నవారు, కార్యకర్తలు , అభిమానులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరుచున్నాము.




