Chimakurthy: చీమకుర్తిలో సిద్ధ సుధాకర్ ఎన్నికల ప్రచారం షురూ

Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. వార్డు కౌన్సిలర్లతో కలిసి మెయిన్ రోడ్డులో ప్రచారం ప్రారంభించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 18 Oct 2026 11:22 PM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తిలో సిద్ధ సుధాకర్ ఎన్నికల ప్రచారం షురూ

చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు TDP చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసినా సిద్ధ సుధాకర్. చీమకుర్తి పట్టణంలో వార్డు కౌన్సిలర్లతో ప్రచారం ప్రారంభించిన చైర్మన్ అభ్యర్థి సిద్ధ సుధాకర్. పట్టణములో పల్లపోతు వారిని వీధిలో మెయిన్ రోడ్ లో ప్రచారాన్ని ప్రారంభించిన సిద్ధ మరియు వాళ్ళ అనుచరులు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam