Singarayakonda: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద దస్తావేజు లేఖరుల ధర్నా!
Singarayakonda: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద జీవో 396 కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరులు చేసిన ధర్నాకు సీఐటీయూ జిల్లా నేత టంగుటూరి రాము మద్దతు తెలిపారు.
Singarayakonda: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద దస్తావేజు లేఖరుల ధర్నా!
సింగరాయకొండ: సింగరాయకొండ సబ్ రిజీస్టర్ కార్యాలయం దగ్గర జరుగుతున్న దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమంకీ సీఐటీయూ జిల్లా నాయకులు టంగుటూరి రాము హాజరై దస్తావేజులేఖరులు చేస్తున్న ధర్నాకు మద్దతు ప్రకటించి పోరాటాలు విస్తృతం చేయటం ద్వారా ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకుంటారాని పోరాటం ఉధృత చేయాలని జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




