Prakasam: 9న ప్రకాశం జిల్లాకు సీఎం చంద్రబాబు: ఏర్పాట్ల పరిశీలన

Prakasam: ఈనెల 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట, నర్సింగోలులో సభా స్థలాలను మంత్రులు పరిశీలించారు.

Ram Mohan, Singarayakonda
Published on: 5 Oct 2026 3:10 PM IST
Prakasam
X

Prakasam: 9న ప్రకాశం జిల్లాకు సీఎం చంద్రబాబు: ఏర్పాట్ల పరిశీలన

Prakasam: ఈనెల 9వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన భాగంగా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట, నర్సింగోలు గ్రామంలో సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్..SP హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ రాజాబాబు, మారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda