Cumbum: కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!
Cumbum: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు.
Cumbum: కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్!
Cumbum: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ సెంటర్లో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు.




