Santhamaguluru: పరిసరాలు క్లీన్‌గా ఉంటేనే ఆత్మగౌరవం ఆరోగ్యం కలెక్టర్ పిలుపు
Santhamaguluru: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర” (SASA) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.
Santhamaguluru: పరిసరాలు క్లీన్‌గా ఉంటేనే ఆత్మగౌరవం ఆరోగ్యం కలెక్టర్ పిలుపు
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా SASA కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం లోSASA కార్యక్రమం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమం గత 17 నెలల నుండి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామన్నారు ప్రతినెల లో సాస ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం మన గ్రామాలు పట్టణాలు అన్ని క్లీన్ గా ఉంటేనే ఎన్వలార్మెంట్ బాగుండీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందన్నారు. నేడు పెద్ద ఎత్తున ప్రజలందరూ సజాపురం గ్రామం ఎస్సీ కాలనీలో ఈ SASA కార్యక్రమం లో చేపట్టారని వారికి తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం వల్ల ఫ్యూచర్ బాగుంటుందని తెలిపారు జిల్లా కలెక్టర్ రాజాబాబు.




