Darsi: దర్శి మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ సమరశంఖం
Darsi: దర్శి టీడీపీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికలపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు.
Darsi: దర్శి మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ సమరశంఖం
Darsi: దర్శి టిడిపి కార్యాలయం నందు గురువారం దర్శి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి... దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులు.
శాసనమండలి సభ్యులు (MLC)భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి , దర్శి నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంజాం రాఘవేంద్ర సమావేశం నిర్వహించడం జరిగింది.
దర్శి మున్సిపల్ చైర్మన్ సీటు భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని చర్చించడం జరిగింది.
ఈ సమావేశం లో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఉన్నారు.




