Ongole: ఒంగోలులో చింతా మోహన్ గర్జన.. 12వ పీఆర్సీపై సర్కార్‌కు అల్టిమేటం!

Ongole: ఒంగోలు కలెక్టరేట్ వద్ద చింతా మోహన్ ధర్నా. ఏపీ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్.

SHOWRY, ONGOLE
Published on: 5 May 2026 12:38 PM IST
Ongole
X

Ongole: ఒంగోలులో చింతా మోహన్ గర్జన.. 12వ పీఆర్సీపై సర్కార్‌కు అల్టిమేటం!

ప్రకాశం జిల్లా: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణం 12వ పి.ఆర్.సి అమలు చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నుర్వహించిన కాంగ్రెస్ నేతలు.. ప్రతి ఐదు ఏళ్లకు పి.ఆర్.సి అమలు చేయాలని నిబంధనలు ఉన్నాయని.. చింతా మోహన్ గుర్తుచేశారు. చంద్రబాబు అమరావతిలో అద్దాల కోసం 2500 ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. దీనికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని అన్నారు.

SHOWRY, ONGOLE

SHOWRY, ONGOLE

Next Story