Prakasam: అద్దంకి పొలంలో రైతుకు పాము కాటు.. ఆసుపత్రికి తరలింపు!
Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వరి నారుమడికి నీరు పెడుతుండగా మురికిపూడి ఇమ్మానుయేల్ అనే రైతు పాము కాటుకు గురయ్యారు.
Prakasam: అద్దంకి పొలంలో రైతుకు పాము కాటు.. ఆసుపత్రికి తరలింపు!
Next Story