Markapuram: గిద్దలూరు నామినేషన్ సెంటర్ వద్ద గట్టి బందోబస్తు!
Markapuram: ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా పరిశీలించారు. 100మీ. పరిధిలో బారికేడ్లు, పోలీసు బందోబస్తు పరిచారు.
Markapuram: గిద్దలూరు నామినేషన్ సెంటర్ వద్ద గట్టి బందోబస్తు!
Markapuram: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద పరిసరాలను, పరిశీలించిన ఓ ఎస్ డి నవజ్యోతి మిశ్రా ఐ పి ఎస్, నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రం కు అటు ఇటు 100మీటర్ ల దూరంలో బారికేండ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.




