Giddalur: గిద్దలూరు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌల పంపిణీ
Giddalur: గిద్దలూరులో అంగన్‌వాడీ సిబ్బందికి ఇండక్షన్ స్టౌలు, వంట పాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి. గ్యాస్ వినియోగం తగ్గించడమే లక్ష్యం.
Giddalur: గిద్దలూరు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌల పంపిణీ
గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని ఇంటి గ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ (ICDS) కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ వినియోగం తగ్గించడం కోసం ప్రతిస్టత్మకంగా ఏర్పాటు చేసిన ఇంన్డక్షన్ స్టవ్ మరియు వాటి సంబంధిత వంట పాత్రాలు పంపిణీ స్టార్ట్ చేసారు నేడు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా అంగన్వాడీ సిబ్బంది కి పంపిణీ చేశారు
గ్యాస్ వాడకాన్ని తగ్గించేందుకు అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇంన్డక్షన్ స్టవ్డ్ , మరియు వాటి సంబంధిత వంట పాత్రలు మరియు ప్రెషర్ కుక్కర్ లు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్యాస్ సిలిండర్ ధర పెరగడం రానున్న రోజుల్లో గ్యాస్ ధర పెరగడం కొరత ఏర్పడటం వలన గ్యాస్ వాడకాన్ని తగ్గించడం తక్కువ టైం లో పిల్లలకు, బాలింతలకు వేడి వేడిగా పౌష్టికాహారం అందించడo సిలిండర్ తో పోలిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుందని ప్రాజెక్టు పరిధిలోని 233 అంగన్వాడీ కేంద్రాలకు అన్నిటికి ఇంన్డక్షన్ స్టవ్ లు సంబంధిత వంట పాత్రలు , ప్రెషర్ కుక్కర్ లు అందించడం జరిగింది.




