Giddalur: గిద్దలూరు మున్సిపల్ పోరులో గెలుపు కూటమిదే: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

Giddalur: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణతో పాటు ఎన్డీయే కూటమి కౌన్సిలర్ల గెలుపు ఖాయమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 1 Nov 2026 11:15 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మున్సిపల్ పోరులో గెలుపు కూటమిదే: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల లో ఎన్ డి ఏ కూటమి బలపరచిన భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జె వి నారాయణ ఎన్ డి ఏ కూటమి బలపరచిన మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థుల గెలుపు ఖాయం అని ఏం ఎల్ ఎ శ్రీ అశోక్ రెడ్డి ఎన్ డి ఏ కూటమి నాయకుల తో కలసి తెలియచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముత్తుముళ్ళ కృష్ణ కిషోర్ రెడ్డి, మార్కాపురం జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు మండ్ల శివప్రసాదరావ జిల్లా జనరల్ సెక్రెటరీ భారతీయ జనతాపార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పి శెట్టి ఉదయ్ శంకర్, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్య వర్గ సభ్యులు షేక్ ఖాదర్ వలి షఫీ,రమేష్ రెడ్డి బాదుల్లా, ముప్పూరి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య,బీజేపీ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU