Giddalur: గిద్దలూరు కూటమి అభ్యర్థిగా డా. జేవీ నారాయణ నామినేషన్!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ కూటమి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ జేవీ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Oct 2026 6:31 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు కూటమి అభ్యర్థిగా డా. జేవీ నారాయణ నామినేషన్!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా ,, గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ జె వి నారాయణ. పాల్గొన్న MLC సోము వీర్రాజు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU