Giddalur: గిద్దలూరు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
Giddalur: గిద్దలూరు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరులో మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీలక నాయకులు ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి, కామూరి రమణారెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ర్యాలీగా నామినేషన్ల ప్రక్రియ కార్యాలయం వద్దకు చేరుకొని నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగనన్న హయంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వివరించి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డిని గెలిపించుకుంటామని ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.




