Addanki: అద్దంకి ‘మీకోసం’లో మంత్రి గొట్టిపాటి

Addanki: అద్దంకి ఆర్డీవో కార్యాలయంలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక.

Kolla Singaiah, Addanki
Published on: 5 Jun 2026 12:18 PM IST
Addanki
X

Addanki: అద్దంకి ‘మీకోసం’లో మంత్రి గొట్టిపాటి

అద్దంకి: ఆర్డీవో కార్యాలయం వద్ద ‘మీకోసం’(ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో పాల్గొనిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు.

నియోజకవర్గ స్థాయి లో ప్రజలు “మీకోసం”కార్యక్రమంలో హాజరై, తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేశారు వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి గొట్టిపాటి

22A నిషేధిత భూములు జాబితాలో నుండి సదరు సర్వే నంబర్లు తొలగించి ప్రజలకు రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వీలుగా అవకాశం కల్పించిన పత్రాలను సంబంధిత లబ్ధిదారులకు అందజేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ , కలెక్టర్ రాజాబాబు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story