Chirala: చీరాలలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల భారీ ర్యాలీ!
Chirala: చీరాలలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో మానవహారం.
Chirala: చీరాలలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల భారీ ర్యాలీ!
Chirala: 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చీరాలలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ర్యాలీగా గడియార స్తంభం సెంటర్కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను పలువురు కొనియాడారు
Next Story




