Markapuram: ఇంట్లో దాచిన కర్ణాటక మద్యం.. గిద్దలూరులో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
Markapuram: గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో అక్రమ కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Markapuram: ఇంట్లో దాచిన కర్ణాటక మద్యం.. గిద్దలూరులో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
మార్కాపురం జిల్లా: గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారం తో నిన్న రాత్రి ఎక్సైజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మార్కాపురం ESTF సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 మద్యం సీసాలు, 750ml పరిమాణం గలవి స్వాధీనం చేసుకుని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది సదరు వ్యక్తిని అరెస్ట్ చేయవలసి ఉందని, M. జయరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Next Story




