Prakasam: కొమరోలులో ఘనంగా ‘ఇంటింటికీ కామూరి కుటుంబం’!
Prakasam: కొమరోలులో 7వ రోజు 'ఇంటింటికీ కామూరి కుటుంబం': దద్దవాడ, తాటిచెర్లలో ఘన స్వాగతం, అక్టోబర్‌లో 'శుభోజనం' ప్రారంభోత్సవానికి తరలిరావాలని పిలుపు.
Prakasam: కొమరోలులో ఘనంగా ‘ఇంటింటికీ కామూరి కుటుంబం’!
ప్రకాశం: పార్టీలకు సంబంధం లేకుండా ఏ శుభకార్యమునకు అయిన అన్నదానం చేసి అన్నదాత గా పిలువబడే వ్యక్తి కామూరి రమణా రెడ్డి. Ysr మీద అభిమానంతో రాజన్న భోజనశాలను స్థాపించి వందల మందికి కేవలం 5 రూ లకే భోజన సదుపాయం కల్పిస్తున్న వ్యక్తి దాదాపు 15 సంవత్సరాలుగా వైసీపీ లో కొనసాగుతూ కొమరోలు మండలం వైసీపీ కి కంచు కోటలా మారిన కామూరి కుటుంబం.
10 సంవత్సరాలుగ రెండు పర్యాయాలు ఎంపీపీ గా గెలిపించి ఆదరించిన కొమరోలు మండల ప్రజలకు కృతజ్ఞతతో ప్రతి పంచాయతీ గ్రామాలలో కమూరి కుటుంబ ఇంటింటికి తిరుగుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ 2029 లో మళ్ళీ జగనన్నను సీఎం గా గెలిపించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఈ రోజు దద్దవాడ, తాటిచెర్ల పంచాయతీలో 7 వరోజు ఇంటింటికి కమూరి కుటుంబం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతి గ్రామంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆయనను పూలమాలలతో స్వగంతం పలుకుతూ ఆదరించారు, అక్టోబర్ నెలలో జరుగు శుభోజనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు.




