Kondapi: కొండేపి పొగాకు బోర్డు వద్ద ఉద్రిక్తత: రోడ్డెక్కిన అన్నదాతలు!
Kondapi: కొండేపి-టంగుటూరు రహదారిపై ట్రాక్టర్లు నిలిపి భారీ రాస్తారోకో నిర్వహించారు.
Kondapi: కొండేపి పొగాకు బోర్డు వద్ద ఉద్రిక్తత: రోడ్డెక్కిన అన్నదాతలు!
కొండేపి: అధికారులు నో బిట్స్ ఎక్కువగా వేస్తూ కనిష్ట ధర 160 రూ తగ్గించడంపై నిరసనగా కొండేపి-టంగుటూరు రహదారి పై ట్రాక్టర్లను నిలిపి ఆందోళనకు దిగిన పొగాకు రైతులు
పొగాకు ఏ రకమైన 200 రూ తప్పకుండా కొనుగోలు చేయాలని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బోర్డు అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి పై రైతుల ఆగ్రహం
గంటకు పైగా రాకపోకలకు అంతరాయం పోలీసుల రంగ ప్రవేశం చేసి రైతులకు సద్ది చెప్పడంతో ఆందోళనను విరమించిన రైతులు..
Next Story




