Korisapadu: ప్రతి బుధవారం గ్రామాల్లో స్వచ్ఛత పనులు MPDO రాజ్యలక్ష్మి

Korisapadu: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో స్వచ్ఛ పథం శానిటైజేషన్ కార్యక్రమం జరిగింది.

Kolla Singaiah, Addanki
Updated on: 20 May 2026 5:56 PM IST
Korisapadu
X

Korisapadu: ప్రతి బుధవారం గ్రామాల్లో స్వచ్ఛత పనులు MPDO రాజ్యలక్ష్మి

కొరిశపాడు: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొరిశపాడుMPDO రాజ్యలక్ష్మి, MRO సుబ్బారెడ్డి పాల్గొని శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా MDO రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి బుధవారం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని మండలం లోని ఆయా గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ AEప్రసాద్,APMమాణిక్యాలరావు,APO గాయత్రీ లక్ష్మి,RWS AE కాలేషా పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story