Chimakurthy: చీమకుర్తి పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్ల కొరత!
Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు లేక వికలాంగులు, వృద్ధుల ఇబ్బందులు. ఆదుకున్న పోలీసు సిబ్బంది, అధికారుల తీరుపై ప్రజల మండిపాటు.
Chimakurthy: చీమకుర్తి పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్ల కొరత!
Chimakurthy: చీమకుర్తి పట్టణం పరిధిలో జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులో ఉండగా 29 డివిజన్ల కలవు. 31 పోలింగ్ బూతులకు కాను రెండు వీల్ చైర్లు మాత్రమే ఉన్నాయి. ఇదేమని ప్రజల ప్రశ్నించగా ఇష్టమైతే రండి లేకపోతే లేదని చెబుతున్న మున్సిపల్ సిబ్బంది.
ముసలి వారి కష్టాలని చూడలేక పోలీస్ శాఖ వారి సహాయం. ఇకనైనను వీల్ చైర్లు అందుబాటులోకి తీసుకు వస్తారని ప్రజల భావిస్తున్నారు.




