Markapur: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబం' ప్రారంభం
Markapur: కొమరోలు మండలం తాటిచెర్లలో ఘనంగా 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కమూరి రమణారెడ్డి.
Markapur: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబం' ప్రారంభం
కొమరోలు: మార్కాపురం జిల్లా,, కొమరోలు మండలంలో ఈరోజు తాటిచెర్ల గ్రామంలో వైసీపీ నాయకులు అన్నదాత కమూరి రమణారెడ్డి గ్రామంలోనీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి
ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమం ప్రారంబించారు. గ్రామంలోని ప్రజలను ఇంటింటికి వెళ్లి నేరుగా కలుసుకుని సమస్యలను విని వారి కుటుంబానికి ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.




