Giddalur: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపించాలని కలెక్టర్‌కు వినతి!
Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో సజావుగా జరిపించాలని వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు.
Giddalur: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపించాలని కలెక్టర్‌కు వినతి!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో రెండవ విడత లో జరగనున్న గ్రామ పంచాయితి సర్పంచ్ ఎలక్షన్లు సజావుగా జరిపించాలని నామినేషనలా ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతి లో అభ్యర్థులు నామినేషన్ లు వేసుకొనేలా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత కు గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి ఆరు మండలాల ముఖ్య నాయకులుతో కలసి ఎన్నికల ప్రక్రియను ఎటువంటి అవంచనీయ సంఘటనలు కు తావు లేకుండా సజావుగా జరిపించేలా చర్యలు తీసుకోవాలి అని వినతి పత్రం అందజేయడం జరిగింది.




