Markapuram: ప్రశాంతంగా ముగిసిన ఏపీ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష
Markapuram: మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CAT) ప్రశాంతంగా జరిగింది.
Markapuram: ప్రశాంతంగా ముగిసిన ఏపీ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష
Markapuram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల 5 వ తరగతి మరియు 6 ..7..8 తరగతులలో మిగిలిన ఖాళీలకు జరిగుతున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( CAT ) మార్కాపురం జిల్లా కేంద్ర మార్కాపురం నందు కట్టుదిట్టమైన భద్రతా ..పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగినట్లు .. జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల కేంద్రంలో 263/288 హాజరు కాగా ..బాలికల ఉన్నతపాఠశాల కేంద్రంలో 207/233 ..హాజరయ్యారని.. మార్కాపురం జిల్లా సమన్వయ కర్త గంటా మోహన్ రెడ్డి తెలిపారు.. మునగాల చంద్రశేఖర్ రెడ్డి.. వి.శ్రీదేవి ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు గా వ్యవహరించగా..వెంకట శివారెడ్డి.. మౌలేష్ లు డిపార్ట్మెంట్ అధికారులుగా వ్యవహరించారని తెలిపారు.
Next Story




