Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసిన ఎంపీపీ రంగనాయకులు!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ అధ్యక్షులు ముత్యాలపాటి రంగనాయకులు శనివారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Nov 2026 5:16 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని కలిసిన ఎంపీపీ రంగనాయకులు!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ అధ్యక్షులుగా తన ఎన్నిక కు కృషి చేసి సహకారం అందించినందుకు మర్యాదపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డినీ తన అనుచరులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ముత్యాలపాటి రంగనాయకులు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU