Prakasam: జె.పంగులూరులో అర్ధరాత్రి భీకర మంటలు.. 100 ఎకరాల పంట బూడిద!
Prakasam: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలంలోని ముప్పవరం, కొండమూరు గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం.
Prakasam: జె.పంగులూరులో అర్ధరాత్రి భీకర మంటలు.. 100 ఎకరాల పంట బూడిద!
ప్రకాశం జిల్లా: జె పంగులూరు మండలం ముప్పవరం కొండమూరు గ్రామాల మధ్య పొలాల్లో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో పంట పొలాలు కాలి బూడిదయ్యాయి ( సుమారు 100 ఎకరాల ) మొక్కజొన్న , సుబాబుల్ కర్ర మామిడి తోటలుకు మంటలు తగిలి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు వ్యవసాయ మోటర్లు , పైపులైన్లు కూడా కాలిపోయాన్నారు. మంటలను అదుపు చేసేందుకు చిలకలూరిపేట, అద్దంకి అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు , ఇంత భారీ ఎత్తున పంట పొలాలు అగ్ని ప్రమాదానికి గురై నష్టం వాటిల్లడం ఇదే మొదటి సారి అని గ్రామస్తులు తెలిపారు.
Next Story




