Addanki: అద్దంకి మండలం తిమ్మాయపాలెం లో చోరీ
Addanki: ఇటుక బట్టీల వద్ద అర్ధరాత్రి దుండగుల హల్‌చల్. రూ. 4 లక్షల నగదు, 6 సవర్ల బంగారం అపహరణ. క్లూస్ టీంతో సీఐ సుబ్బరాజు దర్యాప్తు.
Addanki: అద్దంకి మండలం తిమ్మాయపాలెం లో చోరీ
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామ శివారు ప్రాంతంలో ఇటుక బట్టీలు వద్ద ఓ ఇంటిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నాలుగు లక్షల నగదు ఆరు సవర్ల బంగారం దోచుకుని వెళ్లారని బాధితుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుబ్బరాజు పోలీస్ సిబ్బంది పరిశీలించి క్లూస్ టీం ద్వారా దొంగతనం జరిగిన ప్రాంతం లోని వస్తువులపై వేలిముద్రలు సేకరించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story




