Ongole: ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన

Ongole: ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఎంపీ మాగుంట.

SHOWRY, ONGOLE
Published on: 6 May 2026 2:30 PM IST
Ongole
X

Ongole: ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన

Ongole: సంక్షేమానికి అధ్యులు NTR అని.. ఆయన అడుగు జాడల్లో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు అని అన్నారు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా చంద్రబాబు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిపాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు అని అన్నారు. ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయం శంఖుస్థాపన లో మంత్రి స్వామితో పాటు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహా రెడ్డి, ఒంగోలు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యన్నారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

SHOWRY, ONGOLE

SHOWRY, ONGOLE

Next Story