Santamaguluru: సంతమాగులూరులో రూ.1.48 కోట్ల CMRF చెక్కులు ఇచ్చిన మంత్రి
Santamaguluru: ప్రకాశం జిల్లా పుట్టావారిపాలెంలో మంత్రి గొట్టిపాటి పర్యటన. ప్రజావేదిక నిర్వహించి 148 మంది లబ్ధిదారులకు రూ.1.48 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ.
Santamaguluru: సంతమాగులూరులో రూ.1.48 కోట్ల CMRF చెక్కులు ఇచ్చిన మంత్రి
జిల్లా Prakasam District
ప్రకాశం జిల్లా సంతమాగులూరు లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు
148 మంది లబ్ధిదారులకు రూ.1.48 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు మంత్రి పంపిణీ చేశారు
అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు
వినతులపై స్పందించిన, మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలు శాఖల అధికారులకు ఆదేశానిచ్చారు.
Next Story




