Kondapi: కొండపి ఆర్టీసీ బస్సు ప్రమాదం అధికారులతో మంత్రి మండిపల్లి సమీక్ష!
Kondapi: ప్రకాశం జిల్లా కొండపి ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, విచారణకు ఆదేశాలు.
Kondapi: కొండపి ఆర్టీసీ బస్సు ప్రమాదం అధికారులతో మంత్రి మండిపల్లి సమీక్ష!
Kondapi: ప్రకాశం జిల్లా కొండపి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా.
ప్రమాద ఘటనపై ఆర్టీసీ, జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి మండిపల్లి.
క్షతగాత్రులకు తక్షణ, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించిన మంత్రి మండిపల్లి.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని సూచన.
గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్ష.
Next Story




