Ongole: పొలిటికల్ దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Ongole: పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పొలిటికల్ దర్బార్ నిర్వహించారు.
Ongole
Ongole: ఈరోజు ఒంగోలులో మంగమూరు రోడ్డులో మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పార్టీ క్యాడర్ తో పొలిటికల్ దర్బార్ కార్యక్రమంను నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ. బి.ఎన్.విజయ్ కుమార్.
ఈ పొలిటికల్ దర్బార్ లో నాయకులను కార్యకర్తలను కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నారు.
వివిధ గ్రామ నాయకులు కార్యకర్తలు పలు అభివృద్ధి సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి వివరించారు.
వారి సమస్యలను ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్ తక్షణమే పరిష్కారం చూపుతానని నాయకులకు,కార్యకర్తలకు దిశా నిద్దేశం సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




