Podili: రక్తసిక్తమైన హైవే.. మర్రిచెట్లపాలెం వాసి మృతి!
Podili: ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో కారు-బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు.
Podili: రక్తసిక్తమైన హైవే.. మర్రిచెట్లపాలెం వాసి మృతి!
పొదిలి: మార్కాపురంజిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెం సమీపంలో బైక్ కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 సహయంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు మర్రిచెట్లపాలెం నుంచి శ్రీశైలం కు బైక్ పై వెళ్తున్నాడగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story




