Ongole: సంతనూతలపాడు ఎమ్మెల్యేకు మేయర్ అభ్యర్థి శ్రీ శిల్ప ధన్యవాదాలు!

Ongole: ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 18 Oct 2026 10:13 AM IST
Ongole
X

Ongole: సంతనూతలపాడు ఎమ్మెల్యేకు మేయర్ అభ్యర్థి శ్రీ శిల్ప ధన్యవాదాలు!

Ongole: ఒంగోలులో మంగమూరు రోడ్ లోని సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపిన ఒంగోలు నగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి , తాత ప్రసాద్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam