Pedda Dornala: అనారోగ్యంతో ఎన్నికల పోటీ నుంచి వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అవుట్
Pedda Dornala: ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిట్యాల వెంకటరమణారెడ్డి అనారోగ్యంతో ఎన్నికల పోటీ నుంచి వైదొలిగారు. మండలంలో తీవ్ర చర్చ.
Pedda Dornala: అనారోగ్యంతో ఎన్నికల పోటీ నుంచి వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అవుట్
పెద్ద దోర్నాల: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో వైసీపీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిట్యాల వెంకటరమణారెడ్డి తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించారు.
ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ప్రకటనతో పెద్ద దోర్నాల మండల రాజకీయాల్లో చర్చ మొదలైంది.




