Santhanuthalapadu: సంతనూతలపాడులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
Santhanuthalapadu: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సంతనూతలపాడు పేర్నమిట్ట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Santhanuthalapadu: సంతనూతలపాడులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
ప్రకాశం జిల్లా: సంతనూతలపాడు మండలంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం లొ భాగంగా గురువారం నాడు పెర్నమిట్ట పరిధిలోని పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
సంతనూతలపాడు నియోజకవర్గ బిజెపి కో-కన్వీనర్ దేసు రాంబాబు ఆద్వర్యంలో స్విమ్స్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డైరెక్టర్ అనపర్తి శ్రీనివాసరావు సహకారంతో ఈ మెగా వైద్య శిబిరమును నిర్వహించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు , బీజేపీ రాష్ట్ర సెల్ కో-కన్నీనర్ యన్ .కళ్యాణ్ చెక్రవర్తి , జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు రాష్ట లేబర్ బోర్డు డైరెక్టర్ పీవీ శివా రెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కందుకూరి వెంకటేశ్వరరావు( బాబు) మాజీ ఎంపీపీ. టిడిపి నేత వివరం గోవిందు, సంతనూతలపాడు మండల బిజెపి అధ్యక్షులు బాలినేని కళ్యాణ్ రెడ్డి, ఒంగోలు-5 బిజెపి మండలాద్యక్షులు గరికపాటి వంశీ క్రిష్ణ, చీమకుర్తి రూరల్ అద్యక్షులు శివ నాగేశ్వరరావు, జరుగుమల్లి మంఢలాద్యక్షులు కోమలరావు, జిల్లా బి. ఎల్. ఎ .1 దండు శ్రీనివాసరావు, నియోజకవర్గ బి .ఎల్. ఎ
1 లచ్చంశెట్టి ట్యాగ్రా, కిసాన్ మోర్చా అద్యక్షులు కావూరి వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయా రావు ,శివాజీ యాదవ్ ,దామోదర్, లు జిల్లా ఉపాధ్యక్షులు అమర సింహం, జిల్లా కార్యదర్శి కూరంగి చిరంజీవి ,జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి తెల్లమేకల శ్రీనివాసరావు, అసెంబ్లీ సేవా సంకల్ప కన్వీనర్ బాలినేని చెంచిరెడ్డి, ఆదినారాయణ లు మండల బీసీ మొర్చా అద్యక్షులు పాకల సురేష్ శేకర్ రెడ్డి ,చీమకుర్తి మాజి అద్యక్షులు బి వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు మిడసల మహేంద్ర, అబ్బూరి కోటేశ్వరరావు, బి వాసు, ఆర్ శేషయ్య, ఆర్ వెంకటేశ్వర్లు, ఏ .నరేష్, బి. రామక్రిష్ణ ,పొందూరి నాగరాజు, కె. నాగబ్రంహం, వై .రాజు, ఏ. కుమార్ రెడ్డి, వెంకట కాశిం ,బల్జిత్ పింగ్, ఆంజనేయులు, సోములు, కె .దేవేంద్ర వెంకట్, ఏం. రమేష్ రెడ్డి ,శశి చిన్న, ఆర్. రఘునాధ రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్లు, ఆర్. హరినాధ రెడ్డి, కేశవులు, రవీంద్ర బాబు, కె. వెంకటేశ్వర్లు ,టి .సురేష్, కె .వెంకట సురేష్ , తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.




