Podili: గొల్లపల్లి పోస్టాఫీసులో ఘరానా మోసం!
Podili: ప్రకాశం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 220 మంది ఖాతాదారుల సొమ్ము రూ. 6 లక్షలు నొక్కేయడంతో అధికారులు విధుల్లోంచి తొలగించారు.
Podili: గొల్లపల్లి పోస్టాఫీసులో ఘరానా మోసం!
పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ లో ఘరానా మోసం చోటు చేసుకుంది పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుమారు 220 ఖాతాదారుల దగ్గర సంవత్సరం నుండి సుమారు 6 లక్షల రూపాయల పైగా దోచుకున్న వైనం ఖాతా పుస్తకాలలో ఎందుకు సంతకం పెట్టడం లేదు అని ఖాతాదారులు నిలదీస్తే పొంతన లేని సమాధానం చెప్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఖాతాదారుల పుస్తకాలు స్వాధీనం చేసుకోని విచారణ చేపట్టారు సంబంధించిన అధికారులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ను విధుల నుండి బహిష్కరించినట్లు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story




