Podili: పొదిలిలో ఘరానా దొంగ అరెస్ట్.. రూ.7.5 లక్షల సొత్తు స్వాధీనం!

Podili: పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసే ఘరానా దొంగ చల్లా నాగరాజును పొదిలి పోలీసులు అరెస్ట్ చేసి రూ.7.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

MADARVALI, MARKAPURAM
Published on: 7 July 2026 10:09 AM IST
Podili
X

Podili: పొదిలిలో ఘరానా దొంగ అరెస్ట్.. రూ.7.5 లక్షల సొత్తు స్వాధీనం!

పొదిలి: తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా చేసుకొని పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతు పొలీసులకల్లు గప్పి తిరుగుతున్న ఒక ఘరనా దొంగను మార్కాపురంజిల్లా పొదిలి పొలీసులు అరెస్ట్ చేశి ఏడున్నరలక్షల రూపాయల సొత్తును స్వాధినం చేసుకోన్నారు.

ముద్దాయి చల్లా నాగారాజు పై మార్కాపురం,ప్రకాశం,క్రిష్ణా జిల్లాలలో పలుకేసులు నమోదుఅయ్యాయని పట్టపగలే ఇల్లులను చొరి చేయడం ఇతని ప్రత్యేకతని, ఎట్టకేలకు దొంగను పట్టుకొని సొమ్ము రికవరి చేసినట్లు పొదిలి సి.ఐ రాజేష్ కుమార్ తెలిపారు.

నిందితుడిని సినిపక్కిలో అతనికదలికలపై నిఘవేశి పట్టుకుని అతని వద్ద నుంచి బంగారు,వెండి నగలు, ఒక రాయల్ ఎన్పిల్డ్ బైక్, సెల్ ఫొన్,ఐదువేల రూపాయల నగదు స్వాధినం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

నిందితున్ని పట్టుకొని అరెస్ట్ చేసినందకు సి.ఐ రాజేష్ ను ప్రత్యేకంగా జిల్లా ఎస్పి అభినందనలు తెలిపినట్లు వారు తెలిపారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story