Chimakurthy: రోడ్డు మధ్యలో కరెంటు స్తంభం చీమకుర్తి అధికారుల నిర్లక్ష్యం!
Chimakurthy: చీమకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నక్కల వాగు కట్ట రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం తొలగించకుండానే సిమెంట్ రోడ్డు నిర్మించడంపై మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తున్న ప్రజలు.
Chimakurthy: రోడ్డు మధ్యలో కరెంటు స్తంభం చీమకుర్తి అధికారుల నిర్లక్ష్యం!
Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీలో నిద్ర మత్తు వీడని ఇంజనీరింగ్ విభాగ అధికారులు. మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ హాస్పటల్ ఎదురు చిన్న రాస్తా రోడ్డు నక్కల వాగు కట్టపై కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు మధ్యలో కరెంటు స్థంభం రోడ్డు వేస్తున్న చూసి చూడనట్టు నిద్రమత్తులో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది.
పరిసర ప్రాంత ప్రజలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని మున్సిపల్ AE కన్నెత్తి చూడని అధికారరులు రోడ్డు వేస్తున్న ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఇస్టారీతిగా నిర్వహిస్తున్న అధికారులు ఇకనైనా నిద్ర మత్తు విడాలని కోరుకుతున్న మున్సిపాలిటీ ప్రజానికం.




