Peddaraveedu: ‘యోగేంద్ర’ శిక్షణ కార్యక్రమం.. కలెక్టర్ విజయ సునీత హాజరు!

Peddaraveedu: కాశం జిల్లా పెద్దారవీడు మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన యోగేంద్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Jun 2026 10:17 AM IST
Peddaraveedu
X

Peddaraveedu: ‘యోగేంద్ర’ శిక్షణ కార్యక్రమం.. కలెక్టర్ విజయ సునీత హాజరు!

పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన యోగేంద్ర శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు.

కార్యక్రమంలో శిక్షణ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అధికారుల సామర్థ్యాభివృద్ధిపై చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణ పొందుతున్న అధికారులకు పలు సూచనలు చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story