Prakasam: రైతుల ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగ దొంగల ముఠా గుట్టురట్టు!

Prakasam: బల్లికురవ లో 100 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లో రాగి తీగలు దొంగిలిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి గంజాయి, బంగారం రికవరీ చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 22 July 2026 10:10 PM IST
Prakasam
X

Prakasam: రైతుల ట్రాన్స్‌ఫార్మర్ల రాగి తీగ దొంగల ముఠా గుట్టురట్టు!

ప్రకాశం: మార్టూరు సంతమాగులూరు బల్లికురవ అద్దంకి మండలాల్లో విద్యుత్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు, 21 కేజీల రాగి ముద్దలు, రెండున్నర కిలోల గంజాయి రెండు బంగారు గాజులు, నాలుగు సవర్ల బంగారం గొలుసు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

100 మంది రైతుల విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి రాగి తీగ చోరీ లకు పాల్పడుతున్న దొంగలు, గుర్తించకుండా రాగి తీగను పలకలుగా మార్చిన దొంగలు, నాలుగు కేసుల్లో ఆరు మందిని అరెస్టు చేసిన పోలీసులు, బల్లికురవ మండలం బల్లికురవ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ముద్దాయిల వివరాలు వెల్లడించిన దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, సమావేశంలో సంతమాగులూరు సీఐ శేషగిరి , ఎస్సై నాగమల్లేశ్వరరావు బల్లికురవ ఎస్ ఐ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story