Prakasam: ధర్మవరంలో జేసీ కల్పనా కుమారి పర్యటన.. ‘వన్ మంత్ - వన్ విలేజ్’ కార్యక్రమంపై సమీక్ష

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని ధర్మవరంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పర్యటన. వన్ మంత్ - వన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా అధికారులకు కీలక సూచనలు.

Kolla Singaiah, Addanki
Published on: 7 May 2026 7:03 PM IST
Prakasam
X

Prakasam: ధర్మవరంలో జేసీ కల్పనా కుమారి పర్యటన.. ‘వన్ మంత్ - వన్ విలేజ్’ కార్యక్రమంపై సమీక్ష

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో సచివాలయం వద్ద జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు , జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఒక నెలలో ఒక గ్రామానికి నాలుగు సార్లు అధికారులు సందర్శించి గ్రామ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల నుండి వచ్చే అర్జీలను అధికారులు స్వీకరించి త్వరగా పరిష్కరించాలని ఆమె కోరారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story