Chimakurthy: మురుసు తుపాను బీభత్సం - చీమకుర్తిలో నేలకూలిన భారీ వృక్షాలు!

Chimakurthy: మురుసు తుపాను బీభత్సానికి చీమకుర్తిలో ప్రధాన రహదారిపై విరిగిపడ్డ భారీ వృక్షాలు. స్పందించని అధికారుల తీరు, స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసిన సీఐ.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 3 Nov 2026 12:15 PM IST
Chimakurthy
X

Chimakurthy: మురుసు తుపాను బీభత్సం - చీమకుర్తిలో నేలకూలిన భారీ వృక్షాలు!

Chimakurthy: చీమకుర్తి మండలం పరిసరాలలో ఒంగోలు కర్నూలు రాష్ట్ర ప్రధాన రహదారిపై తుఫాను గాలుల వలన భారీ వృక్షం పడినందున ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న చీమకుర్తి పోలీసులు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క శాఖ అధికారులు స్పందించకపోవడంతో పోలీస్ శాఖ వారు క్లియర్ చేశారు.

చీమకుర్తి పోలీసు సీఐ దాసర ప్రసాద్ మరియు వారి సిబ్బంది చెట్లని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam