Prakasam: మూగజీవాల దేవుడు సొంత జీతం ఖర్చు చేస్తూ కుక్కలకు అన్నీ తానై!

Prakasam: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వృద్ధ వాచ్‌మ్యాన్ నాగూర్ మానవత్వం. తన నెలవారీ జీతంలో కొంత భాగంతో వందలాది వీధి కుక్కలకు రోజూ పాలు, బిస్కెట్లు, పెరుగు పంపిణీ.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 16 Sept 2026 8:22 AM IST
Prakasam
X

Prakasam: మూగజీవాల దేవుడు సొంత జీతం ఖర్చు చేస్తూ కుక్కలకు అన్నీ తానై!

Prakasam: చీమకుర్తి గ్రామంలో గ్రానైట్ క్వారీలలో 10 సంవత్సరాలనుండి వాచ్ మెన్ గా పనిచేస్తున్న 70 సంవత్సహారాల వృద్ధుడు నాగూర్ చీమకుర్తి పుర వీధులలోని షుమారు 100 కు పైగా కుక్కల పాలిటి దేవుడు అయ్యాడు.

తన నెలవారీ జీతం లోని కొంత సొమ్ముతో నిత్యం వీధి కుక్కలకు బిస్కెట్లు.పాలు. పెరుగు తెచ్చి ప్రాంతాల వారీగా తనకున్నదాంట్లో అందిస్తూ ఆనందిస్తున్నాడు మూగ జీవాలకు సేవ చేస్తే ఆనందంగా ఉంటుంది అంటున్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam