Addanki: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజలు అర్జీల కు పరిష్కారాలు

Addanki: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

Kolla Singaiah, Addanki
Published on: 15 May 2026 3:27 PM IST
Addanki
X

Addanki: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజలు అర్జీల కు పరిష్కారాలు  

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజక వర్గం, సంతమాగులూరు మండల కేంద్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తూనే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , అద్దంకి నియోజక వర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలపై అర్జీలను జిల్లా అధికారులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story