Chadalavada: మైనర్ బాలికపై అత్యాచారం, మృతి.. రాష్ట్ర రహదారి దిగ్బంధం చేసిన బంధువులు!
Chadalavada: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, మృతికి నిరసనగా ఒంగోలు-దిగుమర్రు రాష్ట్ర రహదారిపై బంధువులు ధర్నా నిర్వహించారు.
Chadalavada: మైనర్ బాలికపై అత్యాచారం, మృతి.. రాష్ట్ర రహదారి దిగ్బంధం చేసిన బంధువులు!
Chadalavada: నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆరేళ్ల మైనర్ బాలికపై అదే కాలనీకి చెందిన అజ్జం ఆనంద్ అనే యువకుడు అత్యాచారం.
ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి. ఒంగోలు ,దిగుమర్రు రాష్ట్ర ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన బాలిక బంధువులు కుటుంబ సభ్యులు. నిందితుడిని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




