Chimakurthy: చీమకుర్తి 14వ వార్డులో రేపు రీపోలింగ్: కమిషనర్

Chimakurthy: చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. 14వ వార్డులో చెదురుమదురు ఘటనల దృష్ట్యా రేపు రీపోలింగ్ నిర్వహిస్తామని కమిషనర్ రామకృష్ణయ్య తెలిపారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 1 Nov 2026 10:09 PM IST
Chimakurthy
X

Chimakurthy: చీమకుర్తి 14వ వార్డులో రేపు రీపోలింగ్: కమిషనర్

Chimakurthy: సజావుగా సాగిన చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలు, 14వ వార్డు మినహా మిగతా అన్ని వార్డులలో ప్రశాంత వాతావరణంలో ముగిసిన పోలింగ్. కొద్దిపాటి చెదురుమదురు సంఘటనలతో 14వ వార్డులో రేపే రీపోలింగ్ నిర్వహించనున్న ఎన్నికల అధికారులు, ప్రకటించిన చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam