Addanki: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం లోని లంబు దాబా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Kolla Singaiah, Addanki
Published on: 30 May 2026 3:11 PM IST
Addanki
X

Addanki: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

అడ్డంకి: పట్టణం నుండి మేదరమేట్ల వైపు నామ్ హైవేపై వెళుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు రోడ్డు సెంటర్ డివైడర్ను ఢీకొని ఎగిరి ఆపోజిట్ రోడ్లో పడడంతో తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు దార్ల సత్తయ్య 35 /M నీ 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story