Addanki: ఆంధ్రకేసరి వర్ధంతి వేడుకలు.. ప్రకాశం పంతులు విగ్రహానికి ముని మనవరాలు నివాళి!

Addanki: ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా అద్దంకిలో ఆయన కాంస్య విగ్రహానికి ముని మనవరాలు సుభాషిని ఘనంగా నివాళులర్పించారు.

Kolla Singaiah, Addanki
Published on: 20 May 2026 3:02 PM IST
Addanki
X

Addanki: ఆంధ్రకేసరి వర్ధంతి వేడుకలు.. ప్రకాశం పంతులు విగ్రహానికి ముని మనవరాలు నివాళి!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 69 వ వర్ధంతి సందర్భంగా స్థానిక బంగ్లా రోడ్లు ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి వారి ముని మనవరాలు సుభాషిని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం అద్దంకి ప్రకాశం మిత్ర మండలి సభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story