Giddalur: గిద్దలూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు ఓటేయాలని టీడీపీ నేత!

Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్న టీడీపీ నాయకురాలు చేరెడ్డి శ్రీలక్ష్మి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 4 Nov 2026 2:10 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు ఓటేయాలని టీడీపీ నేత!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం జడ్పిటిసి అభ్యర్తినిగా శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి బలపరిచిన టిడిపికి చెందిన చేరెడ్డి శ్రీలక్ష్మీ w/o చేరెడ్డి జయరామిరెడ్డి/పోటీచేయుకున్నారు, మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలించాలని మండల ప్రజలకు అభ్యర్థిస్తున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU